డోర్నకల్ మండలం ముల్కలపల్లి గ్రామంలోని పలు చర్చీలలో బుధవారం క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఏసు క్రీస్తు పుట్టినరోజు సందర్బంగా కేక్ లను కటింగ్ చేశారు. దీంతో చర్చీలు జనాలతో కిటకిటలాడాయి. ఈ కార్యక్రమంలో పాస్టర్లు, కాలనీ ప్రజలు, యువత, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.