కరోనా బాధితులకు ఎనర్జీ డ్రింక్స్ పంపిణీ

392చూసినవారు
కరోనా బాధితులకు ఎనర్జీ డ్రింక్స్ పంపిణీ
మహబూబాబాద్ జిల్లా కురవి మండలం రాజోలు గ్రామంలో ఎంపీ కవిత సౌజన్యంతో కరోనా బాధితులకు ఎనర్జీ డ్రింక్స్ టిఆర్ఎస్ కురవి మండల పార్టీ అధ్యక్షుడు తోట లాలయ్య, గ్రామ నాయకులు పంపిణీ చేసి వారిని పరామర్శించారు. ఈకార్యక్రమంలో గ్రామ సీనియర్ నాయకులు అంబటి విష్ణువర్ధన్, కొక్కు రంగనాయకులు, వార్డు సభ్యులు పాశం వెంకన్న,కేదాసు మాధవరావు, రాజ గొల్ల సత్యనారాయణ, నాయకులు బస్వ అప్పయ్య, దుర్గయ్య, కేదాసు వెంకన్న, గ్రామ ఏఎన్ఎం, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్