నివాళులర్పిస్తున్న జిల్లా అధ్యక్షుడు రవి నాయక్

281చూసినవారు
నివాళులర్పిస్తున్న జిల్లా అధ్యక్షుడు రవి నాయక్
మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలోని టేకుల తండా వాస్తవ్యులు స్వాతంత్య్ర సమరయోధులు ధర్మసోత్ సామ్యనాయక్ ఇటీవలే అనారోగ్యంతో మరణించగా, వారి కుటుంబ సభ్యులను టిఆర్ఎస్వి జిల్లా అధ్యక్షుడు గుగులోత్ రవినాయక్ పరామర్శించారు. వారితో పాటు డాక్టర్ లక్ష్మణ్ నాయక్, బాణోత్ రమేష్, నవీన్, రామకృష్ణ, కిషన్ తదితరులు ఉన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్