డోర్నకల్: పాతికేళ్ల తర్వాత పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

79చూసినవారు
డోర్నకల్: పాతికేళ్ల తర్వాత పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
కురవి జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో 1998-99 సంవత్సరంలో పదవ తరగతి చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం సందడిగా జరిగింది. నాడు పాఠాలు చెప్పిన గురువులు మందుల శ్రీరాములు, ఓ వెంకటయ్య, బుక్క నాగరాజు, జానకి రాములు, వీరయ్య మాస్టర్ లను ఘనంగా సన్మానించుకున్నారు. ఇదే పాఠశాల పూర్వ విద్యార్ధులైన సిహెచ్ శ్రీనివాస్, గుంటి సురేష్ లు ఈ కార్యక్రమానికి హాజరై నాటి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్