నర్సింహులపేట మండల ప్రెస్ క్లబ్ ఎన్నిక

659చూసినవారు
నర్సింహులపేట మండల ప్రెస్ క్లబ్ ఎన్నిక
నర్సింహులపేట మండల ప్రెస్ క్లబ్ ఎన్నికలను జర్నలిస్టుల సమక్షంలో ఎన్నికల పరిశీలకులుగా చిమ్ముల సాయిరెడ్డి, వెంకటేశ్వర్లు, రేఖ ఉపేందర్ ల సమక్షంలో రహస్య ఓటింగ్ ద్వారా ఎన్నిక నిర్వహించడం జరిగింది. మండల కేంద్రంలోని వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో బుధవారం ఎన్నికలు నిర్వహించారు. మండల అధ్యక్షునిగా కొండబత్తిని రవికుమార్, సంయుక్త కార్యదర్శిగా సంతోష్ ఉపాధ్యక్షులుగా కల్లెడ మధు, కొమిరె యాకన్నలను ఎన్నుకున్నారు.

సంబంధిత పోస్ట్