మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల శివారులో గురువారం కారు ప్రమాదం జరిగింది. స్థానిక రైతులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ నుండి వస్తున్న కారు డ్రైవర్ తాగిన మైకంలో కారుని ఇలా వరి పంట పొలంలోకి కారు అదుపు తప్పి, పల్టీలు కొట్టిందని వారు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.