ముల్కలపల్లిలో కొనసాగుతున్న నేషనల్ హైవే రోడ్డు సర్వే

85చూసినవారు
డోర్నకల్ మండలం ముల్కలపల్లి గ్రామంలో మంగళవారం మహబూబాబాద్ - ఖమ్మం పోయే నేషనల్ హైవే 365ఏ రోడ్డు సర్వే కొనసాగుతుంది. అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి, రోడ్డుపై మార్కింగ్ వేసి, సర్వే చేస్తున్నారు. ఈ సర్వే నెలలో పూర్తి అవుతుందని, నాలుగు నెలలో ఈ రోడ్డు పనులు మొదలవుతాయని వారు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్