Oct 05, 2024, 14:10 IST/జనగాం
జనగాం
భూమిని పరిశీలించిన పాలకుర్తి తహశీల్దార్
Oct 05, 2024, 14:10 IST
జనగాం జిల్లా పాలకుర్తి మండలం వల్మీడి గ్రామంలో మేకల గొర్రెల పెంపకం దారులకు తగు భూమిని కేటాయించడానికి ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకున్నట్లు మండల తహశీల్దార్ శ్రీనివాస్ తెలిపారు. శనివారం ఈ మేరకు బీరప్ప గొర్ల కాపారుల సంఘానికి కేటాయించబోయే సర్వే నెంబర్ 389లో 4 ఎకరాల 38 గుంటల భూమిని సంఘం సభ్యుల సమక్షంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాకేష్ తో కలిసి పరిశీలించినట్లు తహసీల్దార్ శ్రీనివాస్ వివరించారు.