సామాజిక సేవలో ఆర్యవైశ్య మహాసభ

69చూసినవారు
సామాజిక సేవలో ఆర్యవైశ్య మహాసభ
సామాజిక సేవలన్యూ అందించడంలో ఆర్యవైశ్య మహాసభ ముందుంటుందని జనగాం నియోజకవర్గ పరిధిలోని చేర్యాల పట్టణ ఆర్యవైశ్య మహాసభ నూతన అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ అన్నారు. బుధవారం చేర్యాల పట్టణ ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకరణ వివరాలను ఆయన తెలిపారు. అద్యక్షులుగా తనతో పాటు ప్రధానకార్యదర్శిగా నాగరాజు, కోశాధికారిగా శ్రీనివాస్, మహిళ విభాగంకు పద్మ, శోభారాణి, మాధవి లను ఎంపిక చేసినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్