బచ్చన్నపేట: కొమ్మూరి జన్మదిన వేడుకలు

78చూసినవారు
బచ్చన్నపేట: కొమ్మూరి జన్మదిన వేడుకలు
బచ్చన్నపేట మండలంలోని కట్కూర్ గ్రామంలో జనగామ డీసీసీ అధ్యక్షులు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి జన్మదిన వేడుకలు  గురువారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో కిసాన్ స్టేట్ కో ఆర్డినేటర్ నీడిగొండ శ్రీనివాస్, కట్కూర్ కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు పుట్ట నర్సింహులు కేక్ కట్ చేసి అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలలో ప్రజలతో కలిసిపోయిన విధానాన్ని, కష్టపడిన తీరును గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్