చేర్యాల కోర్టు ప్రారంభం ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ &జడ్జి

77చూసినవారు
చేర్యాల కోర్టు ప్రారంభం ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ &జడ్జి
చేర్యాల మున్సిపాలిటీలో జూనియర్ సివిల్(సెషన్) కోర్టు భవనం ప్రారంభానికి సిద్దం చెయ్యాలని జిల్లా జడ్జీ సాయు రమాదేవి అధికారులను ఆదేశించారు. గురువారం చేర్యాల మున్సిపాలిటీలోని పాత ఎంపీడీఓ కార్యలయంలో ఏర్పాటు చేయబోయే జునియర్ సివిల్ (సెషన్) కోర్టును అతి త్వరలో ప్రారంబించడానికి ముందస్తు ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఎం. మను చౌదరితో కలిసి జిల్లా జడ్జీ పరిశీలించారు. కోర్టు ఆవరణలో ప్లాంటేషన్ చెయ్యాలని సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్