జిల్లాలో మొదలైన ఎన్నికల పోలింగ్

77చూసినవారు
జిల్లాలో మొదలైన ఎన్నికల పోలింగ్
జిల్లాలోని మూడు అసెంబ్లీ సెగ్మెంట్ల అయిన జనగామ, స్టేషన్ ఘనపూర్, పాలకుర్తిలలో పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ మొదలైయ్యింది. సోమవారం ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్ నిర్వహించనున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్