ఘనంగా ఉపాద్యాయదినోత్సవ వేడుకలు

52చూసినవారు
ఘనంగా ఉపాద్యాయదినోత్సవ వేడుకలు
డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినం పురస్కరించుకొని ఉపాధ్యాయ దినోత్సవాన్ని సిద్దిపేట జిల్లా మద్దూర్ మండలంలోని లద్నూర్ ప్రాథమిక పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంను ఉద్దేశించి ప్రదానోపాధ్యాయులు పోకల రవిందర్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కె. ప్రతాప్, కె. ఉపేందర్, సిహెచ్. విష్ణుమూర్తి, ఆర్. రాజమల్లు, ఝాన్సీ, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్