కొమురవెల్లిలో చేర్యాల రెవెన్యూ డివిజన్ జేఏసీ నాయకులు గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చేర్యాలను రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 30న నిర్వహించబోయే సంకల్ప దీక్షపై చర్చించారు. చేర్యాల డివిజన్ అయ్యే వరకు దీక్షను విరమించమన్నారు.