జనగామ: ఈ నెల 14,15 తేదీలలోఆలేటి ఎల్లమ్మ జాతర

64చూసినవారు
జనగామ: ఈ నెల 14,15 తేదీలలోఆలేటి ఎల్లమ్మ జాతర
జనగామ జిల్లా పాలకుర్తి మండలం బొమ్మర గ్రామ పరిధిలోని ఎల్లమ్మ గడ్డ శివారులో సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ నెల 14, 15 తేదీలలో జరిగే ఆలేటి ఎల్లమ్మ జాతరకు సకల సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. సోమవారం ఈ మేరకు పెద్ద ఎత్తున తరలి వచ్చి మొక్కలు చెల్లించునే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పార్కింగ్ స్థలాలను, క్యూ లైన్ ల ఏర్పాట్లను వర్ధన్నపేట ఏసిపి నర్సయ్య సీఐ మహేందర్ రెడ్డి, ఎస్సై పవన్ కుమార్ లు పరిశీలించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్