జనగామ: గ్రామాలలో సీఎం కప్పు క్రీడోత్సవాలు

50చూసినవారు
జనగామ: గ్రామాలలో సీఎం కప్పు క్రీడోత్సవాలు
జనగామ జిల్లా కొడకండ్ల మండల పరిధిలోని నర్సింగాపురం ఎంపీ యుపిఎస్ లో శనివారం తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న సీఎం కప్పు క్రీడోత్సవాల సందర్భంగా గ్రామ కార్యదర్శి గంట శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రధానోపాధ్యాయని అనుమతితో విద్యార్థులకు కుర్చీ పరుగు, కబడ్డీ, కోకో లాంటి క్రీడలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లు, తల్లిదండ్రులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్