సోమవారం జనగామ పట్టణంలో జరిగిన బీజేపీ పార్టీ కార్యక్రమంలో మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటేల రాజేందర్ కు కొమురవెల్లి మల్లన్న ఆలయ భూముల అన్యాక్రాంతం గురించి బీజేపి మండల అధ్యక్షుడు బూర్గోజు నాగరాజు వివరించారు. ఆయన తక్షణం స్పందించి ఎండోమెంట్ అధికారులతో ఫోన్లో సంభాషించి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది.