జనగాం: విద్యార్థులతో కలిసి భోజనం చేసిన ఎమ్మెల్యే

65చూసినవారు
జనగాం జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం జాఫర్ గడ్ మండల కేంద్రంలోని సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాల/ జూనియర్ కాలేజ్ (బాలికల)ని స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తో కలిసి సందర్శించారు. శనివారం ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి భోజనం చేసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు కళాశాల సిబ్బందితో మాట్లాడుతూ విద్యార్థునులకు పౌష్టికాహారం అందించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్