కొమురవెల్లి: బీజేపీ బూత్ కమిటీ అధ్యక్షుల ఏకగ్రీవ ఎన్నిక

50చూసినవారు
కొమురవెల్లి: బీజేపీ బూత్ కమిటీ అధ్యక్షుల ఏకగ్రీవ ఎన్నిక
కొమురవెల్లి మండల కేంద్రంలో బుధవారం 9వ, 10వ, 11వ బూత్ కమిటీ అధ్యక్షుడిగా స్వాములపల్లి శ్రీనివాస చారి, ఎక్కల్ దేవి వినయ్ కుమార్, కటకం అమరేందర్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే ఎలక్షన్లో బీజేపీ జెండా ఎగిరేలా కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంస్థాగత ఎన్నికల అధికారి నర్రా మహేందర్ రెడ్డి, మండల అధ్యక్షులు బూర్గోజు నాగరాజు, బాబు, బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్