మహబూబాబాద్: ఆర్ ఎస్సైని ఘనంగా సన్మానించిన ఎస్పీ

68చూసినవారు
మహబూబాబాద్: ఆర్ ఎస్సైని ఘనంగా సన్మానించిన ఎస్పీ
పదవీ విరమణ తరువాత ఏమి చేయాలనే దానిపై ముందస్తుగా అందరూ ఒక ప్రణాళిక తయారు చేసుకోవాలని, ముందస్తు ప్రణాళిక లేకుంటే ఎన్నో సమస్యలు వచ్చే అవకాశముందని జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ అన్నారు. బుధవారం మహబూబాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆర్ ఎస్సైగా విధులు నిర్వహించి పదవీ విరమణ పొందుతున్న నరహరిని ఎస్పీ ఘనంగా సత్కరించి వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ డిఎస్పీ విజయప్రతాప్ తో పాటు పోలీసులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్