ఈ నెల 29న జరిగే కొమురవెల్లి మల్లికార్జున స్వామి కళ్యాణ ఏర్పాట్లను భారతీయ జనతా పార్టీ మండల బృందం బుర్గోజు నాగరాజు నాయకులతో కలిసి శుక్రవారం పరిశీలించారు. వారు మాట్లాడుతూ ఏర్పాట్లు త్వరగా పూర్తి చేయాలని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో గనబోయిన శ్రీనివాస్, అమరేందర్, మహేష్, తదితరులు పాల్గొన్నారు.