నెక్కొండ: గూడ్స్ రైలు ఢీకొని వృద్ధురాలు మృతి

73చూసినవారు
నెక్కొండ: గూడ్స్ రైలు ఢీకొని వృద్ధురాలు మృతి
వరంగల్ జిల్లా నెక్కొండ మండలం గొల్లపల్లి గ్రామం గేటుపల్లి రైల్వే గేటు సమీపంలో శుక్రవారం గూడ్స్ రైలు ఢీకొని అక్కడికక్కడే ఒక వృద్ధురాలు మృతి చెందింది. తిరుపతమ్మ అనే వృద్ధురాలు పత్తి వేరడానికి వెళుతూ రైల్వే గేటు వద్ద మూడో లైన్ పై వెళుతుండగా అదే లైన్ లో వస్తున్న గూడ్స్ రైలును గమనించకుండా వెళ్లడంతో గూడ్స్ రైలు ఢీకొని మృతి చెందిందని స్థానికులు తెలిపారు.

సంబంధిత పోస్ట్