జనగామ జిల్లాలో తొంబై తొమ్మిది శాతం సర్వే పూర్తి

71చూసినవారు
జనగామ జిల్లాలో తొంబై తొమ్మిది శాతం సర్వే పూర్తి
జనగామ జిల్లాలో 99 శాతం సమగ్ర ఇంటింటి సర్వే పూర్తి అయినట్లు అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ తెలిపారు. జిల్లాలో సర్వే చేయించుకొని వారు తప్పని సరిగా సర్వే చేయించుకోవాలని సమగ్ర ఇంటింటి సర్వే వివరాలు ఇవ్వని గ్రామాల్లోని ప్రజలు పంచాయతీ సెక్రెటరీ ని పట్టణ ప్రజలు మున్సిపాలిటీ వార్డ్ ఆఫీసర్ ను సంప్రదించాలన్నారు. ఒకటి రెండు రోజులలో సర్వే చేయించుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్