పాలకుర్తి : చెరువు మత్తడి వద్ద బతుకమ్మ వేడుకలు

84చూసినవారు
పాలకుర్తి : చెరువు మత్తడి వద్ద బతుకమ్మ వేడుకలు
సద్దుల బతుకమ్మ పండుగ సందర్భముగా చెరువు మత్తడి (బండలు) దగ్గర మహిళల బతుకమ్మ పండుగ అట, పాటలు కొరకు పూర్తి ఏర్పాట్లు చేసినట్లు జనగాం మండల కేంద్రమైన పాలకుర్తి గ్రామ పంచాయతీ కార్యదర్శి తెలిపారు. మహిళలు తీరొక్క పూలతో పేర్చుకున్న బతుకమ్మలతో చెరువు బండల ప్రాంగణంలో భక్తి శ్రద్దలతో ప్రకృతి సిద్ద పండుగను జరుపుకోవాలన్నారు. బతుకమ్మ సంబరాల కోసం లైటింగ్స్, స్వాగత వేదికను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్