పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జ్ గా రాజ్ గోపాల్‌ రెడ్డి

533చూసినవారు
పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జ్ గా రాజ్ గోపాల్‌ రెడ్డి
తెలంగాణ కాంగ్రెస్‌ పార్లమెంట్ నియోజకవర్గాల ఇంచార్జ్ ల నియామకంలో భాగంగా భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జ్ గా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్‌ రెడ్డి ని నియమించారు. ఆదివారం ఈ మేరకు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ దీపాదాస్ మున్సి నియామక ఉత్తర్వులు జారీచేశారు. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని జనగాం అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు హర్షం వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్