బీజేపీ పాలకుర్తి మండల అధ్యక్షుడుగా రవికుమార్

56చూసినవారు
బీజేపీ పాలకుర్తి మండల అధ్యక్షుడుగా రవికుమార్
జనగాం జిల్లా పాలకుర్తి మండల భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడిగా బమ్మెర గ్రామానికి చెందిన మారం రవి కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళవారం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థి దశలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కన్వీనర్ గా ఆరు సంవత్సరాలు, బీజేపీ పాలకుర్తి మండల పార్టీ ప్రధాన కార్యదర్శిగా పది సంవత్సరాలు సేవలు అందించానన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్