శ్రీ సీతా రామచంద్రస్వామి ఆలయాన్ని సందర్శించిన ఆర్డీవో

79చూసినవారు
శ్రీ సీతా రామచంద్రస్వామి ఆలయాన్ని సందర్శించిన ఆర్డీవో
జనగాం జిల్లా పాలకుర్తి మండలం వల్మిడి గుట్టపై కొలువైన శ్రీ సీతా రామచంద్రస్వామి దేవాలయంను స్టేషన్ ఘన్ పూర్ రెవెన్యూ డివిజన్ అధికారి డిఎస్ వెంకన్న సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయన వెంట పాలకుర్తి ఆర్ఐ రాకేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు అధికారులు ఆర్డీవో వెంకన్నకు స్వాగతం పలికి స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందించారు.

సంబంధిత పోస్ట్