గ్రామానికి పునరుద్ధరించిన బస్సు సౌకర్యం

56చూసినవారు
గ్రామానికి పునరుద్ధరించిన బస్సు సౌకర్యం
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ను జనగాం నియోజకవర్గ పరిధిలోని కొమురవెల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు గురువన్నపేట సిద్దిపేట బస్సును పునరుద్ధరించాలే ఆదేశాలు ఇవ్వాలని కోరారు. మంత్రి ఆదేశాల మేరకు సిద్దిపేట గురువన్నపేట బస్సును సోమవారం నుంచి తిరిగి ప్రారంభించారు. ఈ బస్సు సిద్దిపేట నుండి కొమురవెల్లి ఐనాపూర్ మీదుగా గురవన్నపేటకు రెండు ట్రిప్పులు నడువనున్నట్లు అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్