ప్రపంచంలోనే అతిపెద్ద బతుకమ్మ

83చూసినవారు
జనగామ జిల్లాలో
ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డులో బుధవారం జనగామలో తయారు చేసిన 36. 2 అడుగుల భారీ బతుకమ్మ చోటు సంపాదించింది. నెహ్రూ పార్క్ వద్ద ఉన్న ఓ ప్రైవేటు పాఠశాలలో ముందస్తు బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. ఇందులో భాగంగా 24 గంటల్లో 700 మంది విద్యార్థులతో 36. 2 అడుగులతో ప్రపంచంలోనే అతిపెద్ద బతుకమ్మను తయారు చేశారు. గతంలో ఉన్న 31 అడుగుల బతుకమ్మ రికార్డును బ్రేక్ చేసి వండర్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్