అక్రమ కేసులకు భయపడేది లేదు... ఎమ్మెల్యే పల్లా

74చూసినవారు
అక్రమ కేసులకు భయపడేది లేదు... ఎమ్మెల్యే పల్లా
నాపైన, నా కుటుంబ సభ్యులపైన కావాలనే తప్పుడు కేసులు నమోదు చేశారని జిల్లా కేంద్రమైన జనగాం నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. శనివారం ఆయన జనగాం లో మాట్లాడుతూ నా మీద పిర్యాదు చేసిన పిర్యాదు దారులను నేను ఏనాడూ కలిసిన దాఖలాలు లేవని,
ఎక్కడ, ఎప్పుడు దూషించానో ఎఫ్ఐఆర్ లో పేర్కొనలేదని అన్నారు. తీన్మార్ మల్లన్న
చోటా నయీమ్ గా తయారైయ్యాడని,
అక్రమ కేసులకు భయపడేది లేదని ఎమ్మెల్యే పల్లా అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్