పాలకుర్తిలో హార్ ఘర్ తిరంగా ర్యాలీ

68చూసినవారు
పాలకుర్తిలో హార్ ఘర్ తిరంగా ర్యాలీ
పాలకుర్తి మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షులు దుంపల సంపత్, బీజేవైఎం మండల అధ్యక్షులు గోనే అమరేందర్ ఆధ్వర్యంలో హార్ ఘర్ తిరంగా ర్యాలీని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లేగ రామ్మోహన్ రెడ్డి హాజరై మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వంలోనే దేశం అభివృద్ధి పథంలో నడుస్తుందన్నారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగరవేయాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్