కురవి: రామ మందిరంలో స్వాములకు అన్నప్రసాద కార్యక్రమం

56చూసినవారు
కురవి: రామ మందిరంలో స్వాములకు అన్నప్రసాద కార్యక్రమం
మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలోని పెద్ద తండా రామాలయంలో బుధవారం నిత్య అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించారు. ఆలయ ధర్మకర్త గుగులోతు వెంకన్న సరోజ దంపతుల వారి ఆధ్వర్యంలో స్వాములకు ప్రతిరోజు అన్నదానం నిర్వహిస్తున్నారు. ఆలయంలో స్వాములకు నిత్య అన్నప్రసాద కార్యక్రమం ఉంటుందని తెలిపారు. స్వాములు అందరూ వచ్చి అన్నప్రసాద దీక్ష చేయవచ్చని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్