కురవి: ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు

64చూసినవారు
కురవి: ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు
సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన సందర్భంగా శుక్రవారం మహబూబాబాద్ జిల్లా కురవి మండలం కొత్తూరు (జీ)లో గ్రామ పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్తూరు జి కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షులు బట్టు ఉప్పలయ్య మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపేందుకు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటున్న నాయకుడు రేవంత్ రెడ్డి అని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్