మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని 36వ వార్డులో అభివృద్ధి పనుల జోరు పెంచిన సీపీఐ మున్సిపల్ ప్లోర్ లీడర్ బి. అజయ్ సారథి రెడ్డి, 36వ వార్డులో కౌన్సిలర్ నీరజారెడ్డి ధర్మాన. ఈ సందర్బంగా శనివారం ఆయన 36 వ వార్డులో సీసీ రోడ్డు నిర్మాణానికి పాయింట్ లు పెట్టించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు.