జిల్లా లో సామూహిక వరలక్ష్మి వ్రతాలు

71చూసినవారు
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో భక్తి శ్రద్ధలతో వరలక్ష్మీ వ్రతం జరుపుకున్నారు. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి భక్తుల నడుమ వేదపండితులు శాస్త్రో క్తంగా వేద మంత్రోచ్చారణల నడుమ విశేష అలంకరణలు వెల్లువెత్తిన భక్తి పరవశం మధ్య పసుపుకుంకుమలు తో మహిళలచే భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్