పలు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే శంకర్ నాయక్

321చూసినవారు
పలు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే శంకర్ నాయక్
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ పాల్గొని చీరలు పంపిణీ చేశారు. అనంతరం కల్యాణ లక్ష్మి, సాగదీ ముబారక్ చెక్కులు, రైతు పట్టా పాసు బుక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ నాగేశ్వరావు, ఎమ్మార్వో సురేష్ కుమార్, ఎంపీపీ చంద్రమోహన్, జడ్పీటీసీ శ్రీనాథ్ రెడ్డి, మండల టీఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షుడు శతకోటి నరేష్, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

పురిట్లోనే శివువు ప్రాణాలు తీసిన నర్సులు... http://bit.ly/2mD2JnY
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. http://bit.ly/2mKUgiM

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్