నర్సంపేట: విద్యుత్ తీగలు అనుకొని గుడిసె దగ్ధం
వరంగల్ జిల్లా నర్సంపేట మండలం బాంజీపేట గ్రామంలో కొయ్యల లావణ్య వైఫ్ ఆఫ్ సతీష్ యొక్క గుడిసె విద్యుత్ తీగలు అనుకొని కాలిపోయింది. వీరిని తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఆదుకోవాలని శుక్రవారం బాంజీపేట అంబేద్కర్ యువజన సంఘం యూత్ నాయకులు కోరారు.