సంగెం: బాల వికాస స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నీటి పంపు ప్రారంభోత్సవం

56చూసినవారు
సంగెం: బాల వికాస స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నీటి పంపు ప్రారంభోత్సవం
సంగెం మండలంలోని కాట్రపల్లి గ్రామంలో శనివారం ఉదయం 7 గంటలకు ప్రముఖ బాల వికాస స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పోచమ్మ దేవాలయం మరియు హనుమాన్ దేవాలయం వద్ద భక్తుల సౌకర్యార్థం నీటి పంపు లను ఏర్పాటు చేసి
కెనడా దేశస్తుడైన దాత నతాలి స్మారకార్థం వారి తల్లి దండ్రులు వర్చువల్ గా పాల్గొని ప్రారంభించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్