తపస్ కాలమానిని, డైరీ ఆవిష్కరించిన డీఈఓ

75చూసినవారు
తపస్ కాలమానిని, డైరీ ఆవిష్కరించిన డీఈఓ
తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్) కాలమానిని, డైరీని జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో డీఈఓ పి. రామారావు శుక్రవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తపస్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జంజిరాల నాగరాజు, గుడిబోయిన గోపికృష్ణ, జిల్లా ఉపాధ్యక్షులు రాగి సోమనర్సయాచారి, జివిలికపల్లి నరహరి, రావుల బుచ్చయ్య, జిల్లా కార్యదర్శి పులుగుజ్జ యాకయ్య తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్