ఆకాశంలో అద్భుత దృశ్యం

79చూసినవారు
ఆకాశంలో అద్భుత దృశ్యం
ములుగు జిల్లాలో ఆకాశంలో వింత ఘటన చోటు చేసుకుంది. సోమవారం వెంకటాపురం గ్రామ సమీపంలో ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. ఉదయం ఆకాశంలో మేఘాలు కమ్ముకున్నాయి. సాయంత్రం మేఘాలలో మార్పు రావడంతో మేఘం వింతగా కనిపించింది. ఈ దృశ్యాన్ని పలువురు ఫోన్ లలో బంధించారు.

సంబంధిత పోస్ట్