ములుగు జిల్లా హాస్పిటల్ లో బడే నాగజ్యోతి కు చేదు అనుభవం

60చూసినవారు
ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి, మాజీ జడ్పీ చైర్ పర్సన్ సోమవారం రాత్రి తనకు ఆరోగ్యం బాగోలేదని చెవి నొప్పితో బాధపడుతున్నానని ప్రభుత్వాసుపత్రికి రాగా సకాలంలో వైద్యులు అందుబాటులో లేరు, తనకు వైద్యం అందించాలని డ్యూటీ డాక్టర్ను అడగగా ఇప్పుడు వైద్యం చేయడం కుదరదు మీరే కాదు, ఎవరొచ్చినా ఎవరు చెప్పినా రావడం వీలుపడదని డ్యూటీ డాక్టర్ నిర్లక్ష్యంగా మాట్లాడారని బడే నాగజ్యోతి వాపోయారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్