ఏటూరునాగారం:108 అంబులెన్సులో ప్రసవం..తల్లీ బిడ్డ క్షేమం

55చూసినవారు
పురిటినొప్పులతో బాధపడుతున్న మహిళ 108 అంబులెన్సులో ప్రసవించిన ఘటన ఏటూరునాగారం ములుగు మార్గం మధ్య చోటుచేసుకుంది. ఆదివారం 108 ఈఎంటి పర్వతాలు తెలిపిన వివరాల ప్రకారం.. గాంధార్ల స్వప్న అనే గర్భిణిని ఏటూరు నాగారం ప్రభుత్వ ఆస్పత్రి నుండి ములుగు ఏరియా ఆసుపత్రికి 108లో తరలిస్తుండగా మార్గం మధ్యలో పురిటి నొప్పులు ఎక్కువైయ్యాయన్నారు. చాకచక్యంగా పురుడు పోయగా పాప జన్మించగా వైద్యం కోసం ఆస్పత్రికి తరలించామన్నారు.

సంబంధిత పోస్ట్