నేడు వెంకటాపురం మండల సర్వసభ్య సమావేశం

771చూసినవారు
నేడు వెంకటాపురం మండల సర్వసభ్య సమావేశం
ములుగు జిల్లా వెంకటాపురం మండల సర్వసభ్య సమావేశంను సోమవారం ఉదయం 11 గం. లకు మండల కేంద్రం లోని మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎంపీపీ చెరుకూరి సతీష్ కుమార్ అద్యక్షతన నిర్వహిస్తున్నట్లు ఎంపీడీఓ అడ్డూరి బాబు సోమవారం ఒక ప్రకటనలో తేలిపారు. ఈ సమావేశానికి మండలం లోని అన్ని శాఖల అధికారులు సకాలంలో తగు నివేదికతో కార్యాలయానికి కోవిడ్ నిబంధనలు పాటించి హాజరుకావాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్