రాంనగర్ తండాలో గుడుంబా తనిఖీలు

51చూసినవారు
రాంనగర్ తండాలో గుడుంబా తనిఖీలు
ములుగు మండలం రాంనగర్ తండాలో బుధవారం గుడుంబా తనిఖీలు చేశారు. ఈ తనిఖీలలో పోలీసులు గుగులోత్ స్వరూప, భూక్య శ్రీరామ్, అజ్మీర అనిల్, పాల్తియ తార, లావుడ్య శ్రీనివాస్ లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 20 కిలోల బెల్లం, 20 లీటర్ల గుడుంబా స్వాధీనం చేసుకొన్నారు. 300 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేయడం జరిగింది.

సంబంధిత పోస్ట్