ములుగు జిల్లాకు చెందిన వివిధ పార్టీల నుండి బిజెపిలో చేరికలు

73చూసినవారు
ములుగు జిల్లాకు చెందిన పలువురు నాయకులు గురువారం బిజెపిలో చేరారు. మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థి సీతారాం నాయక్, మాజీ ఎంపీ మోహన్ రావు పార్టీలో చేరిన వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. బిఆర్ఎస్ పార్టీకి చెందిన రైతు బందు సమితి ములుగు జిల్లా అధ్యక్షుడు పల్లా బుచ్చయ్య, మాజీ సర్పంచ్ రామ్మోహన్ రావు, మాజీ ఎంపీటీసీ ఎల్లయ్య, ఏటూరు నాగారం బిఆర్ఎస్ పార్టీ కన్వీనర్ బాబు తదితరులు పార్టీలో చేరిన వారిలో ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్