హరిహర క్షేత్రంలో రేపు మహా అన్నదానం కార్యక్రమం

1698చూసినవారు
హరిహర క్షేత్రంలో రేపు మహా అన్నదానం కార్యక్రమం
గోవిందరావుపేట మండల కేంద్రంలోని అయ్యప్ప స్వామి, శ్రీ వెంకటేశ్వర, దుర్గామాత ఆలయంలో శనివారం మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు మాచినేని రాధాకృష్ణ శుక్రవారం తెలిపారు. మండల పరిషత్ కార్యాలయంలో సూపర్డెంట్ గా విధులు నిర్వర్తిస్తున్న గద్దె సాయి దుర్గ లక్ష్మి రామారావు దంపతులు, వారి కుమార్తె సాయి శ్రావ్య ఆధ్వర్యంలో మధ్యాహ్నం 12: 30కు మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్