జాకారం చెరువులో చేపలను వదిలిన మంత్రి సీతక్క

69చూసినవారు
జాకారం చెరువులో చేపలను వదిలిన మంత్రి సీతక్క
ములుగు మండలం జాకారం చెరువులో మంత్రి సీతక్క, ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ తో కలిసి మత్స్యశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం 100 శాతం రాయితీతో చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మత్స్య శాఖ అధికారులు, మత్స్య సొసైటీ సభ్యులు, మత్స్యకారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్