ములుగు: పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం

75చూసినవారు
ములుగు: పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం
ములుగు జిల్లా నూగూరు వెంకటాపురంలో శనివారం ఇద్దరు వ్యక్తులు పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. స్థానికుల వివరాల ప్రకారం మహితాపురం గ్రామానికి చెందిన వాసం శరత్, వీరభద్రవరం గ్రామానికి చెందిన మడకం సతీశ్ ఇద్దరు పురుగులమందు తాగి అపస్మారక స్థితికి చేరుకున్నారు. గమనించిన స్థానికులు వెంకటాపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో ములుగు ఏరియా ఆస్పత్రికి రెఫర్ చేశారని అన్నారు.

సంబంధిత పోస్ట్