ములుగు: రైతులకు రసాయనాలు పంపిణీ

54చూసినవారు
ములుగు: రైతులకు రసాయనాలు పంపిణీ
ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేట రైతువేదికలో శుక్రవారం వ్యవసాయ విస్తారణాధికారి పోలేపల్లి సునీల్ కుమార్ రైతులకు సుడోమోనాస్, ట్రైకోడెర్మా రసాయనాలను అందజేశారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ రామానుజాపురం రైతు క్లస్టర్ పరిధిలో యాసంగి సీజన్లో డ్రం సిడర్ వెదజల్లే పద్ధతి ద్వారా ఫరిసాకు ఆసక్తి చూపిన రైతులకు ప్రభుత్వం నుండి ఇన్పుట్ సబ్సిడీ ద్వారా వచ్చిన రసాయనాలను అందించినట్లు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్