విద్యార్ధులతో స్వచ్చతా హి సేవ

64చూసినవారు
ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురం లో మంగళవారం స్వచ్ఛత హి సేవ కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో ర్యాలీ, మానవహారం చేశారు. జనవిజ్ఞానవేదిక, జ్వాల యూత్, గ్రామ పంచాయితీ అధికారులు అధ్వర్యంలో గ్రామంలో ప్లాస్టిక్ నిషేధం పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్